YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఫోర్బ్స్ జాబితాలో అర్జున్ రెడ్డి..!!

ఫోర్బ్స్ జాబితాలో అర్జున్ రెడ్డి..!!

 విజయ్ దేవరకొండ కి  2018 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలోనే ఫిలిం ఫేర్ అవార్డు అందుకోవడం.. "గీత గోవిందం" చిత్రం మంచి విజయం సాధించి భారీ వసూళ్లు రాబట్టడం.. తో స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడు. 'టాక్సీవాలా' సినిమా ఆయన మార్కెట్ ను మరింతగా పెంచేసింది 2018లో అత్యధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 సెలబ్రిటీస్ లిస్ట్ లోకి విజయ్ దేవరకొండ చేరిపోయి రేర్ ఫీట్ ను సాధించాడు. కెరియర్లో తొలిసారిగా విజయ్ దేవరకొండ పేరు ఫోర్బ్స్ జాబితాలో ప్రత్యక్షమైంది.

Related Posts