YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన..!!

థియేటర్ వద్ద అభిమానులు ఆందోళన..!!

 ఐమ్యాక్స్‌ థియేటర్ వద్ద ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో ఎన్నికలు  జరుగుతున్న వేళ ఐమ్యాక్స్‌ థియేటర్  వద్ద ప్రేక్షకులు ఆందోళన చేసారు. పోలింగ్‌ నేపథ్యంలో థియేటర్‌ నిర్వాహకులు ఈ రోజు ఉదయం షో వేయలేదు. దీంతో ఈరోజు ‘2.ఓ’ సినిమా కోసం టికెట్లు పొందిన సినీ ప్రేమికులు థియేటర్‌ ఎదుట ఆందోళనకు దిగారు.
 

Related Posts