YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహేష్ తో మరోసారి జోడికటనున్న రకుల్..?

 మహేష్ తో మరోసారి జోడికటనున్న రకుల్..?

 ప్రస్తుతం మహేష్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం సెట్స్ ఫై ఉండగానే తదుపరి సినిమాకి సంబంధించిన పనులు వేగవంతం చేస్తున్నాడు మహేష్. రీసెంట్ గా సుకుమార్ వినిపించిన మరో కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని అంటున్నారు. ఇది కూడా మైండ్ గేమ్ తరహాలోనే సాగే కథ అని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఆయన రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సుకుమార్ చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఆమెనే హీరోయిన్. గతంలో మహేష్ నటించిన 'స్పైడర్' చిత్రంలో రకుల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.

Related Posts