YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మా చేతిలో ఏమి ఉండదు - కాజల్..!!

 మా చేతిలో ఏమి ఉండదు - కాజల్..!!

వరుస చిత్రాలతో మంచి ఫామ్ లో ఉంది కాజల్.  ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలనీ, మంచి పాత్ర చేయాలనీ అనుకుంటామని, అయితే ప్రతిసారీ అది సాధ్యం కాదని కాజల్ అగర్వాల్ చెబుతోంది. 'మంచి పాత్రల కోసం ఎదురుచూస్తుంటాం. అరె.. ఆ సినిమాలో పాత్ర నేను చేసుండాల్సింది.. అని ఒక్కోసారి అనిపిస్తుంది. అయితే, ఆ పాత్రకి నేనైతే బాగుంటానని దర్శకుడు కూడా అనుకోవాలి కదా? అలా దర్శకులు అనుకున్నప్పుడే ఆయా పాత్రలు మాకు వస్తాయి. అందుకని మంచి పాత్రలు చేయడం అనేది మా చేతిలో వుండదు'  అని చెప్పింది కాజల్. ప్రస్తుతం కాజల్ తెలుగు బెల్లంకొండా శ్రీనివాస్తో ఒక చిత్రం చేస్తుంది.

Related Posts