YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'భారతీయుడు 2'లో శింబు..!!

'భారతీయుడు 2'లో శింబు..!!

శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు 2' రూపొందుతోంది. ఈ సినిమాలో శింబు .. కమల్ మనవడి పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. 'భారతీయుడు'లో కమల్ 'సేనాపతి' అనే వృద్ధుడిగా .. ఆయన కొడుకు 'చంద్రబోస్'గా రెండు పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాలో 'సేనాపతి' మనవడిగా .. 'చంద్రబోస్' కొడుకుగా శింబు కనిపిస్తాడని చెబుతున్నారు. చాలా డిఫరెంట్ గా శింబు పాత్రను శంకర్ మలిచాడని అంటున్నారు.

Related Posts