YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మహానాయకుడు' విడుదల వాయిదా?

'మహానాయకుడు' విడుదల వాయిదా?

 బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' విడుదల వాయిదా పడచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 7న ఇది విడుదల కావాలి. అయితే, చిత్రం క్వాలిటీ పట్ల మరింత కేర్ తీసుకుంటున్న నేపథ్యంలో విడుదల వాయిదా పడచ్చని అంటున్నారు.  

Related Posts