YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఇంట్లో సిలిండర్ పేలుడు...ఒకరు మృతి

ఇంట్లో సిలిండర్ పేలుడు...ఒకరు మృతి

రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి ఓల్డ్  కాప్రా లో ఒక ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఇంట్లోని సిలిండర్లు పేలడంతో భవనం సగభాగం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సిలిండర్ల పేలుడు ధాటికి కిలో మీటర్ వరకు పలు ఇళ్లలోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఘటన నసమయంలో రోడ్డు పై వెళుతున్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Related Posts