YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

కీర్తి సురేశ్ సినిమా షూటింగ్ వాయిదా

కీర్తి సురేశ్ సినిమా షూటింగ్ వాయిదా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేశ్ తెలుగులో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించడానికి అంగీకరించింది. నూతన దర్శకుడు నరేంద్ర దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 14న ప్రారంభం కావలసి వుంది. అయితే, అనివార్య కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడినట్టు తాజా సమాచారం. మహేశ్ కోనేరు నిర్మించే ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్, కేరళలో జరుగుతుంది.

Related Posts