YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్..!!

మరోసారి ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:     ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో కథానాయికగా బిజీగా వున్న కాజల్ అగర్వాల్ త్వరలో 'అ..' ఫేం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించనుంది. తన సొంత బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిర్మించే సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రయోగాత్మక చిత్రంగా ఉంటుందని అంటున్నారు.

Related Posts