YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా అనుపమా

బెల్లంకొండ శ్రీనివాస్ జోడీగా అనుపమా

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:  'రాచ్చసన్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా .. రమేశ్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కథానాయికగా ఎవరికి ఛాన్స్ దొరుకుతుందా అనే ఆసక్తి మొదలైంది. ఆ ఛాన్స్ అనుపమా పరమేశ్వరన్ కి దొరికినట్టు తాజా సమాచారం. ఈ సినిమాకి ముందు తెలుగులో ఆమె చేసిన 'తేజ్ ఐ లవ్ యు'.. 'హలో గురు ప్రేమకోసమే' చిత్రాలు పెద్దగా ఆడలేదు.

Related Posts