YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పాపను దత్తత తీసుకున్న మంచు మనోజ్

పాపను దత్తత తీసుకున్న మంచు మనోజ్

యువ న్యూస్ ఫిలిం బ్యూరో:

  సినీ నటుడు మంచు మనోజ్... తాజాగా ఓ బాలికను దత్తత తీసుకుని తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన అశ్విత అనే బాలికను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో ఆమెను చేర్పించారు. పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు.

 

Related Posts