YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'మన్మథుడు 2'కి సంగీత దర్శకుడు ఖరారు

'మన్మథుడు 2'కి సంగీత దర్శకుడు ఖరారు

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'మన్మథుడు 2' చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా 'ఆర్ఎక్స్ 100' ఫేం చింతన్ భరద్వాజ్ ను ఎంచుకున్నారు.

Related Posts