YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బంటకుంటలో పరిసరాలు ఆపరిశుభ్రం: డ్రైనేజీ లు లేకనే కంపు కొడుతున్న పరిశుద్ధం

 బంటకుంటలో పరిసరాలు ఆపరిశుభ్రం:  డ్రైనేజీ లు లేకనే  కంపు కొడుతున్న పరిశుద్ధం
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
కౌతాళం మండల కేంద్రంలో బంటకుంట లో హరిజన కాలనీలో మురుగు మాయమైంది. డ్రైనేజీ కాలువలో లేకనే  ఈ దుస్తితి పట్టిందని కాలని వాసులు వాపోతున్నారు. విధుల్లో డ్రైనేజీలో  చెత్త చెదారం పేరుకుపోయి కంపుకోడుతున్నాయి కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా జల్లడం లేదు. వారం రోజు లయిన నీరు మురుగు పట్టి కంపు కొడుతున్నయి. వెళ్లే దారికి చాల గలిజుగా ఉందనీ,అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని కాలని వాసులు వాపోతున్నారు. కానీ పంచాయితీ అధికారులు పట్టించు కోవడం లేదు. డ్రైనేజీ కాలువలో ప్లాస్టిక్ కవర్లు పేపర్లు చెత్త చెదారం నిండి పోయాయి.కని కొన్ని రోజులుగా పరిశుద్ద పనులు నత్తనడకన సాగుతున్నాయి. పంచాయితీ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా కార్మికులు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయాలని కాలని వాసులు కోరారు.వెంటనే డ్రైనేజీ లు నిర్మించి కాలని ని పరిశుభ్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. ఇలాగే ఉంటే అంటువ్యాధులు ప్రబలుతయి అని, రాకుండ చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Posts