YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సినిమా చుడండి - కాజల్

సినిమా చుడండి - కాజల్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

'సీత' చిత్రాన్ని థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో చూడచ్చని అంటోంది కథానాయిక కాజల్ అగర్వాల్. ఈమేరకు అమ్మడు తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం కాజల్ నటనకు మంచి పేరును తెచ్చినప్పటికీ, బాక్సాఫీసు వద్ద మాత్రం ఫెయిల్ అయిన సంగతి విదితమే.

Related Posts