YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మన అగ్రిటెక్ షాప్ ను ప్రారంభించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

మన అగ్రిటెక్ షాప్ ను ప్రారంభించిన  ములుగు ఎమ్మెల్యే సీతక్క

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ములుగు జిల్లా కేంద్రములో  మన అగ్రిటెక్ షాప్ ను గురువారం రోజున ప్రారంభించిన  ములుగు ఎమ్మెల్యే సీతక్క  ఈ సందర్బంగా సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లా రైతులకు అందుబాటులో వ్యవసాయానికి  ఉపయోగపడే  విదంగా అన్ని పరికరాలు  ఉన్నాయని  రైతులందరూ  సద్వినియోగం  చేసుకోవాలని  సీతక్క అన్నారు ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి  కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్  మండల అధ్యక్షులు ఎండీ చంద్ పాషా,కొత్తగూడ ఎంపీపీ రూప్ సింగ్   వంగ రవి యాదవ్ .అనుముల సురేష్  కంబాల రవి .మట్టెవాడ తిరుపతి  మంకిడి పూర్ణచందర్ .మామిడి శెట్టి కోటి .తదితరులు పాల్గొన్నారు

Related Posts