YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఉదయకిరణ్ బయోపిక్ ఫై స్పందించిన తేజ

 ఉదయకిరణ్ బయోపిక్ ఫై స్పందించిన తేజ

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 'చిత్రం' సినిమా ద్వారా హీరోగా తాను పరిచయం చేసిన దివంగత ఉదయ్ కిరణ్ జీవితగాథను ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై తేజ తాజాగా స్పందిస్తూ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 'ఉదయ్ జీవితంలోని కష్టనష్టాలన్నీ నాకు తెలుసు. వాటన్నిటినీ తను నాతో పంచుకునేవాడు. అలాగని చెప్పి సినిమా తీసి, అతని బాధలను సొమ్ము చేసుకోవాలని మాత్రం నాకు లేదు' అని చెప్పారు తేజ.

Related Posts