YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సాయిపల్లవి తిరస్కరించిన సినిమా..!!

  సాయిపల్లవి తిరస్కరించిన సినిమా..!!

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన 'డియర్ కామ్రేడ్' చిత్రంలో మొదట కథానాయికగా సాయిపల్లవిని సంప్రదించారట. ఆమెకు కథ నచ్చినప్పటికీ హీరోతో ముద్దు సన్నివేశాలు ఉండడంతో ఆఫర్ ని తిరస్కరించిందని, దాంతో ఆ అవకాశం రష్మికకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది.

Related Posts