YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'జెర్సీ'ని రీమేక్ చేయనున్న రానా..!!

'జెర్సీ'ని రీమేక్ చేయనున్న రానా..!!

 యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

రానా దగ్గుబాటి ఇటు హీరోగా కొనసాగుతూనే.. అటు నిర్మాతగా కూడా తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో 'క్షణం' దర్శకుడితో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రానా, త్వరలో 'ఓ.. బేబీ'ని హిందీలో రీమేక్ చేస్తానని ప్రకటించాడు. మరోపక్క, నాని హీరోగా వచ్చిన 'జెర్సీ' చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

Related Posts