YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తమన్నా చిత్రానికి తమాషా టైటిల్

తమన్నా చిత్రానికి తమాషా టైటిల్

యువ్ న్యూస్ ఫిల్మ్ బ్యూరో:

 ఏ భాషలో అవకాశాలు వస్తే అక్కడ సినిమాలు చేసేస్తోన్న కథానాయిక తమన్నా తాజాగా తమిళంలో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాన్ని చేస్తోంది. రోహిన్ వెంకటేశన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 'పెట్రోమాక్స్' అనే గమ్మత్తయిన టైటిల్ని నిర్ణయించారు.

Related Posts