YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

చరిత్రలో ఈరోజు..

Highlights

తేదీ : 15 - 03 - 2018

చరిత్రలో ఈరోజు..

1493 :

అమెరికా మొదటి పర్యటన అనంతరం స్పెయిన్ చేరిన కొలంబస్. 1564 : మొఘల్ చక్రవర్తి అక్బర్ జిజియాపన్నును రద్దు చేశారు.

1767 : 

అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్జననం. 1915 : మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది. 1934 : భారత దేశంలో ప్రముఖ దళిత నేత కాన్షీరాంజననం. (మరణం: 2006)

1937 :

ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్యజననం. 1977 : భారత సైనికదళం మేజర్ సందీప్ ఉన్నిక్రిష్ణన్ (మరణం: 2008).

1985 :

మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు నమోదు. (symbolics.com).

1990 :

మొట్టమొదటి సోవియట్ యూనియన్అధ్యక్షుడిగా గోర్బచేవ్ ఎన్నిక.

Related Posts