YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు

ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు
చెన్నై జనవరి 14 
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంక్రాంతి పండుగను చైన్నైలో జరుపుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వెంకయ్య నాయుడు భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి రైతులందరికీ శుభాలు చేకూర్చాలన్నారు. భోగి పండుగ అంటే మంచిని ఆహ్వానించి చెడును వదిలిపెట్టడం అని వెంకయ్య తెలిపారు. ప్రకృతితో కలిసి జీవించడం అందరూ తమ దిన చర్యల్లో భాగం చేసుకోవాలని ఉప రాష్ట్రపతి పిలుపునిచ్చారు.

Related Posts

0 comments on "ప్రజలందరికీ ఉప రాష్ట్రపతి సంక్రాంతి శుభాకాంక్షలు"

Leave A Comment