YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా వైరస్‌ దెబ్బకు భారీగా పడిపోయిన చికెన్‌ ధర

కరోనా వైరస్‌ దెబ్బకు భారీగా పడిపోయిన చికెన్‌ ధర

కరోనా వైరస్‌ దెబ్బకు భారీగా పడిపోయిన చికెన్‌ ధర
హైదరాబాద్/అమరావతి, ఫిబ్రవరి 24
తెలుగు రాష్ట్రాల్లో చికెన్‌ అమ్మకాలు పడిపోయాయి. ప్రతి ఆదివారం చికెన్‌ తినే మాంస ప్రియులు కూడా గత 20 రోజులుగా వినియోగం త గ్గించారు. చైనాలో జంతు మాంసాల నుంచే కరోనా  వైరస్‌ వి జృంభించిందన్న ప్రచారంతో భారత్‌లోనూ మాంస వినియో గం గణనీయంగా తగ్గింది. దీంతో బ్రాయిలర్‌ కోడి, చికెన్‌ ధ రలు పడిపోయాయి. కరోనా వైరస్‌ ప్రబలక ముందు తెలు గు రాష్ట్రాల్లో కిలో రూ.200కు పైనా పలికిన చికెన్‌ ధర ఒక్కసారిగా పడిపోయింది. ఈవారం రోజుల్లోనే కిలో ధర రూ. 100కి వచ్చింది. ధర తగ్గినా చికెన్‌ కొనుగోళ్లు పెరగలేదు. ఈ ఆదివారం ఉభయ రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చికెన్‌ షాపులు వెలవెలబోయాయి.

Related Posts