YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన పెను ప్రమాదం తమ్మినేని బుల్లెట్ ఫ్రూఫ్ కారు ని ఢికిన్న ఆటో

 స్పీకర్ తమ్మినేని సీతారాం కు తప్పిన పెను ప్రమాదం తమ్మినేని బుల్లెట్ ఫ్రూఫ్ కారు ని ఢికిన్న ఆటో

శ్రీకాకుళం  నవంబర్ 21 
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం బుల్లెట్ ఫ్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం  రూరల్ మండలం వాకలవలస, వంజంగి గ్రామాల మద్య పాలకొండ రోడ్డు పై వాహన ప్రమాదం జరిగింది.  శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస వస్తుండగా స్పీకర్ కాన్వాయి లోకి చొరబడిని ఆటో  కారును ఢీ కొంది.  ఆటోను తెప్పించే ప్రయత్నంలో స్పీకర్ వాహనం పొలాల్లోకి దూసుకు పోయింది.  కారును ఢీ కొని బోల్తా పడ్డ ఆటోలోని నలుగురు వ్యక్తులకు స్వల్ప గాయాలు అయ్యాయి.  గాయపడిన క్షతగాత్రులను  తమ్మినేని దగ్గరుంది రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తరువాత ఇంకో వాహనంలో ఇంటికి వెళ్లిపోయారు.   మత్స్యకార దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఘటన జరిగింది.

Related Posts