YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు కేసులు సిబిఐకి బదిలి చేయాలిని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

చంద్రబాబు కేసులు సిబిఐకి బదిలి చేయాలిని పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుపై నమోదయిన  కేసులు సిబిఐ కి   బదిలీ చేయాలన్న పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.  పిటిషన్ కు సంబంధించి ఒక్క మాట మాట్లాడిన భారీగా జరిమానా విధిస్తామని  జస్టిస్ బేలా త్రివేది హెచ్చరించారు.   ఇది పూర్తి స్థాయిలో తప్పుడు పిటీషన్ అని ధర్మాసనం పేర్కొంది.  సీఐడీ కేసులు సిబిఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బాలయ్య పిటీషన్ వేశారు.   దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం చేసింది.

Related Posts