YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చంచల్ గూడ జైలుకు జగ్గారెడ్డి

చంచల్ గూడ జైలుకు జగ్గారెడ్డి

కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. భార్య, పిల్లల పేర్లతో ముగ్గురిని అమెరికాకు అక్రమ రవాణా కేసులో నిన్న అరెస్టయిన జగ్గారెడ్డిని పోలీసులు ఉదయం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరు పరిచారు. విచారించిన సిటీ సివిల్ కోర్టు జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం జగ్గారెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. 

Related Posts