YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' సెట్స్ లో సుమంత్..!!

 'ఎన్టీఆర్' సెట్స్ లో సుమంత్..!!

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ షూటింగులో హీరో సుమంత్ కూడా జాయిన్ అయ్యాడు. ఇందులో తను అక్కినేని నాగేశ్వరరావు పాత్రను పోషిస్తున్నాడు. కాగా, ఇందులో చంద్రబాబు నాయుడుగా నటిస్తున్న రానా దగ్గుబాటి ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేయగా, బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది.  

Related Posts