YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నితిన్ సరసన గీత..!!

 నితిన్ సరసన గీత..!!

'గీత గోవిందం' చిత్రంతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న రష్మిక మందన తాజాగా నితిన్ సరసన నాయికగా నటించనుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ 'భీష్మ' చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా రష్మికను తీసుకున్నారట. గతం లో రష్మిక వెంకీ కుడుముల దర్శకత్వంలో "చలో" సినిమాలో నటించింది.

Related Posts