YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రాజకీయ రంగప్రవేశం చేసిన నిర్మాత బండ్ల గణేష్..!!

 రాజకీయ రంగప్రవేశం చేసిన నిర్మాత బండ్ల గణేష్..!!

 ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తాను చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ అభిమానినని తెలిపిన ఆయన, తన ఆరేళ్ల వయసులో ఇందిరాగాంధీని హత్య చేశారని, ఆపై శ్రీపెరంబుదూరులో రాజీవ్ గాంధీని హత్య చేశారని, ఆ ఘటనలన్నీ తనకు తెలుసునని చెప్పారు. తాను ఎప్పుడు ఓటు వేసినా కాంగ్రెస్ పార్టీకే ఓటేశానని వెల్లడించిన ఆయన, పవన్ కల్యాణ్ అంటే తనకెంతో అభిమానం అని, ఆయన బాగుండాలని, ఆయన పార్టీ బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

Related Posts