YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తమిళంలో భారీ ఆఫర్ ను పొందిన అనూ ఇమ్మానుయేల్..!!

 తమిళంలో భారీ ఆఫర్ ను పొందిన అనూ ఇమ్మానుయేల్..!!

 తాజాగా 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రంలో నటించిన అందాలతార అనూ ఇమ్మానుయేల్ తమిళంలో ఓ భారీ ఆఫర్ ను పొందింది. తాను హీరోగా నటిస్తూ తమిళ హీరో ధనుష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనూ ఇమ్మానుయేల్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా ఇప్పటికే అదితీరావును తీసుకున్నారు.

Related Posts