YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మరోసారి నానికి జోడిగా నిత్య..!!

మరోసారి నానికి జోడిగా  నిత్య..!!

వరుస సినిమాలతో, షోలతో బిజీ గా ఉన్నాడు నాని. ప్రస్తుతం నాగార్జున తో కలిసి ఆదిత్య రామ్ దర్శకత్వంలో "దేవ్ దాస్" అనే  చిత్రంలో  నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత నాని 'జెర్సీ' సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నాని యువకుడిగానే కాకుండా మధ్య వయసున్నవాడిగాను .. వృద్ధుడిగాను కనిపించనున్నాడు.  ఆల్రెడీ ఈ సినిమాలో కథానాయికగా కశ్మీర పరదేశిని ఎంపిక చేసుకున్నారు. దీనితో మరో కథానాయికగా నిత్యామీనన్ ను తీసుకోవాలనే ఆలోచనలో టీమ్ వున్నట్టుగా తెలుస్తోంది. సంప్రదింపులు మొదలయ్యాయని కూడా అంటున్నారు. గతం వీరిద్దరి కంబినేషన్లో "అలా మొదలైంది " అనే చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది.

Related Posts