YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

పెళ్లయ్యాక మరింత శక్తి వచ్చింది - సమంత..!!

పెళ్లయ్యాక మరింత  శక్తి వచ్చింది - సమంత..!!

 పెళ్లయ్యాక మరింత స్ట్రాంగ్ గా తయారయ్యానని చెబుతోంది అందాలభామ సమంత. "అవును, పెళ్లయ్యాక మరింత బలం వచ్చింది. మరింత శక్తిమంతంగా తయారయ్యా. ఇంట్లో నాకు మంచి సపోర్ట్ వుంది. మాది హ్యాపీ ఫ్యామిలీ. ఇక పిల్లలంటారా.. ఎప్పుడనేది ఆ భగవంతుడే నిర్ణయిస్తాడు' అని చెప్పింది.    

Related Posts