YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైమా విజేతలు వీరే..!!

 సైమా విజేతలు వీరే..!!

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలకు చెందిన తారాలోకం సైమాలో సందడి చేసింది. ఈ సందర్భంగా సైమా అవార్డులు అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విటర్‌ ద్వారా ప్రకటించింది.

ఉత్తమ నటుడు: ప్రభాస్‌ (బాహుబలి)

ఉత్తమ నటుడు (క్రిటిక్): నందమూరి బాలకృష్ణ

ఉత్తమ నటి: కాజల్‌ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి)‌

ఉత్తమ నిర్మాత: రాజీవ్‌ రెడ్డి ‌(గౌతమిపుత్ర శాతకర్ణి)

ఉత్తమ దర్శకుడు: ఎస్‌ ఎస్‌ రాజమౌళి (బాహుబలి)

ఉత్తమ చిత్రం: బాహుబలి

ఉత్తమ నటుడు (నెగిటివ్‌ రోల్‌): రానా దగ్గుబాటి (బాహుబలి)

ఉత్తమ హాస్యనటుడు: రాహుల్‌ రామకృష్ణ

ఉత్తమ పరిచయ నటుడు: ఇషాన్‌

ఉత్తమ పరిచయ నటి: కల్యాణి ప్రియదర్శన్‌ (హలో)

ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్‌ రెడ్డి వంగా (అర్జున్‌ రెడ్డి)

ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి

ఉత్తమ సహాయ నటి: భూమిక

ఉత్తమ సంగీత దర్శకుడు: ఎంఎం కీరవాణి

ఉత్తమ గాయకుడు: కాల భైరవ

ఉత్తమ గాయని: మధు ప్రియ

ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్‌ తేజ

ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: సెంథిల్‌ కుమార్‌

ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఫీమేల్‌): హన్సిక

ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (మేల్‌): మాధవన్‌

Related Posts