YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మీ సాయం దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందంటూ చంద్రబాబుకి లేఖ రాసిన కేరళ సీఎం..!!

మీ సాయం దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తోందంటూ చంద్రబాబుకి లేఖ రాసిన కేరళ సీఎం..!!

 ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కేరళ సీఎం  లేఖ రాశారు. భారీ వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకున్నందుకు లేఖలో ధన్యవాదాలు తెలిపారు.మీరు చేసిన సహాయం భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. మీరు చేసిన రూ. 40.18 కోట్ల సాయంలో... ప్రభుత్వ ఉద్యోగులు, సంస్థలు రూ. 10 కోట్లు అందించడం చాలా గొప్ప విషయమని లేఖలో పేర్కొన్నారు.

Related Posts