YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

న్యూ చాంపియన్స్‌ వార్షిక సమావేశాలకు హాజరు కానున్న లోకేష్..!!

న్యూ చాంపియన్స్‌ వార్షిక సమావేశాలకు హాజరు కానున్న లోకేష్..!!

ఏపీ పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ శనివారం చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అక్కడ జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక న్యూ చాంపియన్స్‌ వార్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈనెల 18 నుంచి 20వ తేదీ మధ్య మూడు రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. నేటి సాయంత్రం బీజింగ్‌ చేరుకోనున్న లోకేశ్ రాత్రి ఏడెనిమిది గంటల మధ్య అక్కడి ప్రవాస భారతీయులతో భేటీ అవుతారు. 

Related Posts