YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విడుదల తేదీ మార్చుకున్న 'అమర్ అక్బర్ ఆంటోని'..!!

విడుదల తేదీ మార్చుకున్న 'అమర్ అక్బర్ ఆంటోని'..!!

 రవితేజ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో 'అమర్ అక్బర్ అంటోని' చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం లో రవితేజ సరసన ఇలీయానా కథానాయికగా నటిస్తుంది. "మైత్రి మూవీ మేకర్స్" నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్  ముగింపు దశకి చేరుకుంది. ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు దర్శక నిర్మాతలు. డిసెంబర్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. దసరా రోజుల్లో వస్తోన్న సినిమాల సంఖ్య ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న టాక్. 

Related Posts