YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రేపు అరవింద సమేత ఆన్ లైన్ సాంగ్స్

రేపు అరవింద సమేత ఆన్ లైన్ సాంగ్స్

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఆడియో ఈనెల 20 విడుదల కానుంది. అయితే ఎప్పటిలా ఫంక్షన్ చేయ కుండా నేరుగా ఆన్‌లైన్‌లో ఈ పాటలను విడుద ల చేయాలని నిర్ణయించారుఈ విషయాన్ని చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ‘‘అరవింద సమేత’ ఆడియోను సెప్టెంబర్ 20న నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాం. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడం జరుగుతుంది’’ అని తెలిపింది. జగపతిబాబు, సునీల్, నాగబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విజయదశమి సందర్భంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Related Posts