YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బాలీవుడ్ లో నటించనున్న విజయ్ దేవరకొండ..!!

  బాలీవుడ్ లో నటించనున్న విజయ్ దేవరకొండ..!!

 "అర్జున్ రెడ్డి" విజయంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన విజయ్ దేవరకొండకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. విజయ్ ప్రస్తుతం తెలుగు, తమిళ బాషలలో వరుస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా త్వరలో హిందీ సినిమాలో కూడా నటించనున్నాడు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. దీనికి రాజ్-డీకే దర్శక ద్వయం దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తోంది.

Related Posts