YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి అక్కినేని లుక్ రిలీజ్..!!

‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి అక్కినేని లుక్ రిలీజ్..!!

 అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా "ఎన్‌టీఆర్" బయోపిక్ నుంచి సుమంత్ లుక్‌ని రిలీజ్ చేసారు. సుమంత్‌ని చూస్తే అక్కినేని నాగేశ్వరరావుని చూసినట్టే అనిపిస్తుంది.  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాణంలో  "ఎన్‌టీఆర్" బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

 

Related Posts