YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఆర్ ఎక్స్ 100' హీరో కొత్త చిత్రం "హిప్పీ"..!!

'ఆర్ ఎక్స్ 100' హీరో కొత్త చిత్రం  "హిప్పీ"..!!

'ఆర్ ఎక్స్ 100' సినిమా ద్వారా హీరో కార్తికేయకి మంచి క్రేజ్ వచ్చింది.  ఈ నేపథ్యంలోనే ఆయన తదుపరి సినిమాగా 'హిప్పీ' రూపొందనుంది. తెలుగు, తమిళ బాషలలో 'కబాలి' నిర్మాత  కలైపులి థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాకి 'హిప్పీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ రోజున కార్తికేయ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ ను ఎనౌన్స్ చేశారు.

Related Posts