YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి ఏఎన్నార్ జయంతి సందర్భంగా మరో పోస్టర్..!!

 'ఎన్టీఆర్' బయోపిక్ నుంచి  ఏఎన్నార్ జయంతి సందర్భంగా మరో పోస్టర్..!!

ఈ రోజున ఏఎన్నార్ జయంతి కావడంతో,   'ఎన్టీఆర్' బయోపిక్ లో ఏఎన్నార్ పాత్రను పోషిస్తోన్న సుమంత్ లుక్ ను ఉదయం రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ కి సంబంధించిన పాత స్టిల్స్ ను చూస్తే ఒకచోట ఎన్టీఆర్ సిగరెట్ ను వెలిగిస్తూ అక్కినేని కనిపిస్తారు. ఈ ఫోటో వాళ్ల సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది .. అదే స్టిల్ ను పోస్టర్ గా రిలీజ్ చేశారు.

 

Related Posts