YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మచిలీపట్నం కోనేరుసెంటరు పూర్వ వైభవం తీసుకు రావాలి..!!

మచిలీపట్నం కోనేరుసెంటరు పూర్వ వైభవం తీసుకు రావాలి..!!

 మచిలీపట్నం కోనేరుసెంటరు అభివృద్ధి చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కొద్దిగా రిపేర్లు చేసి వైట్ వాష్ చేయవలసి ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి,15 రోజుల్లో పనులు మొదలుపెట్టి కోనేరు సెంటర్ ను అభివృద్ధి చేయటానికి అన్ని చర్యలు చేపట్టాలని, మచిలీపట్నం కోనేరుసెంటరు పూర్వ వైభవం తీసుకు రావాల్సిందిగా మచిలీపట్నం వారందరూ కోరుతున్నారు. 

 

Related Posts