YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'ద ఐరన్ లేడి' గా జయలలిత బయోపిక్.. ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేసిన చిత్రబృందం..!!

 'ద ఐరన్ లేడి' గా జయలలిత బయోపిక్.. ఈ చిత్రం టైటిల్ లోగోను విడుదల చేసిన చిత్రబృందం..!!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ గా రూపొందే చిత్రానికి 'ద ఐరన్ లేడి' అనే టైటిల్ని ఖరారు చేశారు. ఎ. ప్రియదర్శిని దర్శకత్వం వహించే ఈ చిత్రం టైటిల్ లోగోను నిన్న విడుదల చేశారు. నిత్యా మీనన్ కానీ, వరలక్ష్మి కానీ ఇందులో టైటిల్ పాత్రను పోషిస్తారని తెలుస్తోంది.

Related Posts