YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

మహానటి చూశాక నా లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు - దుల్కర్

మహానటి చూశాక నా లేడీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు - దుల్కర్

 ‘మహానటి’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు దుల్కర్. కార్వాన్ చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. అయితే మహానటి సినిమా చూసిన కొందరు మహిళా ప్రేక్షకులు తనకు ఐ హేట్‌యూ చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు దుల్కర్.

Related Posts