YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

చంద్రబాబు బయోపిక్ ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ విడుదల..!!

 చంద్రబాబు బయోపిక్  ‘చంద్రోదయం’ ఫస్ట్‌లుక్ విడుదల..!!

 ఏపీ సీఎం చంద్రబాబునాయుడు జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘చంద్రోదయం’. పి.వెంకటరమణ దర్శకత్వంలో జీజే రాజేంద్ర నిర్మిస్తున్న ఈ బయోపిక్  ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ నిన్న విడుదల చేసింది. ఈ చిత్రంలో చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల నటించారు.

Related Posts