YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తెలుగులో కి ఆమిర్, అమితాబ్ ల చిత్రం..!!

 తెలుగులో కి ఆమిర్, అమితాబ్ ల చిత్రం..!!

ఆమిర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో హిందీలో 'థగ్స్ ఆఫ్ హిందూస్తాన్' పేరిట ఓ భారీ చిత్రం రూపొందుతోంది. 150 కోట్ల బడ్జెట్టుతో నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి కూడా డబ్ చేయడానికి నిర్మాతలు నిర్ణయించారు. ఇటీవలె ఈ చిత్రం నుంచి ఆమిర్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు. ఈ చిత్రం లో అమితాబ్, కత్రినా కూడా ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు.

Related Posts