YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్..!!

 విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్..!!

 అలనాటి తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్‌ ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రం  విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. అలా జాన్వి తొలి సినిమాతోనే హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే త్వరలో ఆమె యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు జోడీగా నటించబోతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. తెలుగులో ఒక చిత్రం, తమిళంలో ఒక చిత్రంలో నటించబోతున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.

Related Posts