YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బయోపిక్ లలో నటిస్తా - పూజ హెగ్డే..!!

బయోపిక్ లలో నటిస్తా - పూజ హెగ్డే..!!

తెలుగులో వరుసగా పెద్ద హీరోల సరసన కథానాయికగా నటిస్తుంది పూజ హెగ్డే. తాజాగా ఈ భామ బయోపిక్ లలో నటించడానికి తాను కూడా సిద్ధమేనని అంటోంది. 'సానియా మీర్జా, మిథాలి రాజ్ వంటి వాళ్ల జీవితాలు ఇంటరెస్టింగ్ గా వుంటాయి కాబట్టి, వీరి బయోపిక్ లు బాగుంటాయి. ఇలాంటి వాటిలో నటించే అవకాశం వస్తే కనుక అస్సలు వదులుకోను' అని చెప్పింది. ప్రస్తుతం ఈమె తారక్ జోడిగా అరవింద సమేత చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.

Related Posts