YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఇండియన్ 2 విడుదలకు అంతా సిద్ధం

 ఇండియన్ 2 విడుదలకు అంతా సిద్ధం

విలక్షణ కథానాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం ఒకైవెపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరో వైపు ‘ఇండియన్ 2’లో నటించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం కమల్‌హాసన్ మరో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఆ సినిమా ఏదో కాదు. ‘క్షత్రియ పుత్రుడు’. 1992లో భరతన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తమిళంలో దేవర్ మగన్ పేరుతో విడుదైలెంది. శివాజీ గణేషన్, రేవతి, గౌతమి ఇందులో కీలక పాత్రధారులు. 26 ఏళ్ల తర్వాత కమల్ మరో సీక్వెల్‌కు కూడా కమల్ సిద్ధమవుతున్నారట. ఇప్పటికే విశ్వరూపం సీక్వెల్ విశ్వరూపం 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ హాసన్ ‘ఇండియన్ 2’గా మెప్పించనున్నారు.

Related Posts