YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

తనుశ్రీ దత్తాకు నోటీసులు పంపిన నానా పటేకర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!!

తనుశ్రీ దత్తాకు నోటీసులు పంపిన నానా పటేకర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్..!!

 ఓ సినిమాలో సీనియర్ నటుడు నానా పటేకర్ తనను వేధించాడని హీరోయిన్ తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ దత్తా తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ విష్యం ఫై ఏమి స్పందించని తనుశ్రీ దత్తా. 2008లో ‘హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సమయంలో నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని ఇటీవల తనుశ్రీ దత్తా ఆరోపించింది. కేవలం అతనే కాకుండా కొరియోగ్రఫర్ గణేశ్ ఆచార్య, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కూడా తనను వేధించారని వాపోయింది. ఈమెకు కొందరు బాలీవుడ్ కథానాయికలు  మద్దతు తెలిపారు.

Related Posts