YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిజీ బిజీగా నిత్యామీనన్..!!

 బిజీ బిజీగా నిత్యామీనన్..!!

 తెలుగు, తమిళ బాషలలో వరుస సినిమాలతో బిజీగా ఉంది మలయాళీ భామ నిత్యామీనన్. ఈమె తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రి పాత్ర పోషిస్తుంది.  తమిళంలో రెండు చిత్రాలను ఒప్పుకుంది. వీటిలో ఒకటి జయలలిత బయోపిక్ 'ద ఐరన్ లేడీ' . మరొకటి ఉదయనిది స్టాలిన్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే ఈ సైకో చిత్రం .

Related Posts